Posts

Showing posts from June, 2026

బతుకు ప్రయాణం | The Harsh Reality of Life | Dark Telugu Original | Dhvani Music

Image
  బ్రతుకు ప్రయాణం! రైలు...రైలు  Telugu Dark Themed Song Inspired by the Harsh Realities of Life Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music "Railu Ee Railu" (రైలు.... ఈ రైలు....) is not your typical cinematic music video. Produced by Dhvani Music Originals, this dark Telugu indie song uses the relentless, mechanical motion of a train as a metaphor for the harsh realities of life, fate, and survival. Stripping away the sweet melodies, this track features an industrial beat, gritty vocals, and raw visual storytelling about the struggles we all silently carry.  రైలు...ఈ రైలు LYRICS రైలు.... రైలు.... ఎక్కి దిగే బతుకులు వేలకు వేలు రైలు.... ఈ రైలు.... రగిలే ఎదలు పగిలే ఆశలు వెదికే కన్నులు ముగిసిన కథలు బండబారి పోయిన గుండెకాయ గుబులు రైలు.... ఈ రైలు.... ఎన్నో క్లాసులు ఎన్నో యాసలు ఏవో ఘోషలు కలగూర గంపలా రైలు.... ఈ రైలు.... దాని కూత వెతల మోత విధి రాసిన వక్రగీత....  రైలు.... ఈ రైలు.... విధాత...చేతివ్రాలు Independent music needs your generous support జ...

నింగి నుండి నీటిలోకి | Ningi Nundi Neetiloki | Telugu Nature Melody | Dhvani Music

Image
  నింగి నుండి నీటిలోకి తొంగి చూసే తార  Telugu Nature Song Melody Mohana Raga Inspired Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music This video features the song "Ningi Nundi Neetiloki", an original cinematic lyrical piece presented by Dhvani Music. The song is a beautiful celebration of nature, describing its elegance and wonders through poetic Telugu verses.  The song expresses deep appreciation for the natural world, using imagery like stars peeping into water, gentle winds swaying branches, and the dawn bringing light to nature after darkness. The composition is based on traditional classical ragas, aiming to provide a soothing and peaceful listening experience. The video is crafted with cinematic visuals set in a beautiful Telugu village environment, perfectly complementing the rhythm and meaning of the lyrics. నింగి నుండి నీటిలోకి LYRICS నింగి నుండి, నీటిలోకి తొంగి చూసే తార, సంబరంగా కొమ్మనూపి పాట పాడే గాలి మంచుతెరల, చాటు నుండి పొంచి చూసే.....

తెలియని రాగమేదో! Telugu Romantic Melody | Mohana Raga Inspired

Image
  తెలియని రాగమేదో!  Telugu Romantic Melody Mohana Raga Inspired Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music This Dhvani Music's lyrical video, titled "Hrudaya Raagamai" (తెలియని రాగమేదో), is an original Telugu independent music melody produced by Dhvani Music.The melody is rooted in a traditional classical base, aiming to provide a soothing and peaceful listening experience. The lyrics focus on the feeling of an unknown melody touching the heart and the joy of musical expression. తెలియని రాగమేదో LYRICS తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే హృదయరాగమై…హృదయరాగమై తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే కనులు చేసే నర్తనం వేవేల భావ వీక్షణం శృతిలయల జీవనం మితిలేని రస నివేదనం హృదయరాగమై…హృదయరాగమై తెలియని రాగమేదో తేలి వచ్చి సోకెనే పలుక నేర్చి భావమేదో మదిని చేరి పాడెనే సోమపానమెందుకో సుఖపాన లీన జీవికి సామగానమయ్యెనే నీ చిరునవ్వు చేయు సవ్వడి హృదయరాగమై…హృదయరాగమై తెలియని రాగమేదో తేలి వచ్చి సోకె...

వాన జారు వేళలో | Telugu Rain Song Melody| Sumanesa Ranjani Raga Inspired | Dhvani Music Originals |

Image
వాన జారు వేళలో  Telugu Rain Song Melody Sumanesa Ranjani Raga Inspired Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music This video features the original Telugu independent song "Vaana Jaaru Velalo" (In the time of falling rain). It is a melodic composition created by Dhvani Music, blending elements of Lalitha Sangeetham (light music) with a traditional raga-based structure, specifically inspired by Sumanesa Ranjani and Brindavana Saranga. ​వాన జారు వేళలో Song Lyrics ​ వాన జారు వేళలో అనుకోని అతిథిలా నా ఇంటికి, పొదరింటికి వచ్చావు నువ్వలా.... వాలినావు గువ్వలా.... ​వాన జారు వేళలో.... ​మరచిపోయిన గురుతులే మరలి వచ్చిన రీతిగా విడిచిపోయిన నేస్తమే కదలి వచ్చిన చందమై తిరిగి చూడని కన్నులే వెనుదిరిగి చూసిన ఘడియలా... ​వాన జారు వేళలో ​చదవ మరచిన పొత్తమా! చూడ మరచిన చిత్రమా! పాడ మరచిన రాగమా! మనువాడ మరచిన మగువా! ఎవరవని? ఎందుకని? ​వాన జారు వేళలో అనుకోని అతిథిలా నా ఇంటికి, పొదరింటికి వచ్చావు నువ్వలా.... వాలినావు గువ్వలా.... నా...కంటికి...కనిపించావు...దివ్వెలా! Independent ...