Posts

Showing posts from November, 2026

కడలి పాట (Kadali Paata) –Telugu Ocean LoFi Songs to Relax & Unwind 🌊🎶 | Poetic Musical Suite

Image
!  కెరటమా! ఓ కెరటమా! SUBSCRIBE TO DHVANI MUSIC కడలి పాట! ఇది తడి ఆరని గుండె పాట. అలుపెరుగని జలధి చేసే చిరంతన ఘోష.

ఆనందం - Vol. 1 - Telugu Original Love Songs | Warm Acoustic Vintage Vibes | Dhvani Music Originals

Image
ఆనందం - Vol. 1 - Telugu Original Love Songs Dhvani Music Originals అందిస్తున్న " ఆనందం - Vol. 1 " కు స్వాగతం. స్వచ్ఛమైన తెలుగు పద్యంలాంటి సాహిత్యం, ఆనాటి వీనులవిందైన సంగీతం, పాత జ్ఞాపకాలను రేకెత్తించే 'ప్రణయం' నేపథ్యంగా ఈ పాటలు రూపొందాయి. మీ రోజువారీ పనుల్లో, ఏకాంత రాత్రుల్లో మీ మనసుకు హాయినిచ్చే ఒక అందమైన ఆడియో తోడు ఈ ఆనందం with warm acoustic vintage vibes. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ మధురమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. CREDITS: Lyrics & Direction: C. Raghothama Rao, Dhvani Music Label: Dhvani Music Originals - Vintage Vibes సాహిత్యం / LYRICS: 1.  మాటంటే ఏదో తెలిసేది కాదు మాటంటే ఏదో తెలిసేది కాదు పాటంటే ఏదో తోచేది కాదు ఆనాటి రాత్రి నిను చూసినాక నేనే మాటనై...పాటనై పోయాను... మాటంటే ఏదో తెలిసేది కాదు పాటంటే ఏదో తోచేది కాదు అందాలభరిణవా? కావు... కుందనపు బొమ్మవా? కావు... అందాలభరిణవా? కావు... కుందనపు బొమ్మవా? కావు... కానీ...నాకు...నీవు అందిన అమృతానివి సుందర స్వప్నానివి ఛందస్సు కుదిరిన పద్యానివి! మాటంటే ఏదో తెలిసేది కాదు పాటంటే ఏదో తోచేది కాదు ఆనాటి రాత్రి నిను చూసినాక నేనే మ...

Telugu Nature LoFi for Focus | ప్రకృతి గీతాలు | Prakruti Geetalu | Dhvani Music Originals

Image
ప్రకృతి గీతాలు - Telugu Nature LoFi for Focus SUBSCRIBE TO DHVANI MUSIC AND SUPPORT INDEPENDENT MUSIC ఇంట్లో కూర్చునే ప్రకృతిని ఆస్వాదించండి Dhvani Music Telugu Nature LoFi songs వింటూ... మీరు రోజంతా అలసిపోయి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నా, లేదా మీ పనిలో ఏకాగ్రత కోసం ఒక ఆహ్లాదకరమైన నేపథ్య సంగీతం కావాలనుకున్నా... ఈ 5 స్వచ్ఛమైన తెలుగు ప్రకృతి లోఫై (LoFi) గీతాలు మీకు సరైన తోడు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ, మమ్మల్ని నిశ్శబ్దంగా ఆదరిస్తున్న శ్రోతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రకృతి గీతాలు మీకు ప్రశాంతతను ఇస్తే, దయచేసి మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే స్వతంత్ర తెలుగు సాహిత్యానికి ప్రాణం. ***** Whether you are unwinding in silence after a long day or need a warm acoustic background for deep focus, this compilation of 5 original Telugu Nature LoFi tracks is your perfect companion.  Featuring a seamless blend of male and female vocals set against a minimalist monsoon ambience, Prakruti Geetalu is designed to play continuously in the background without breaking your imme...